: డ్రిల్ మాస్టర్ లైంగిక వేధింపులు


డ్రిల్ మాస్టర్ దారి తప్పాడు. విద్యార్థుల మేలు కోసం పాటుపడాల్సినోడు.. అంథ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు తెరతీశాడు. నరసారావుపేటలోని అంథుల పాఠశాలలో డ్రిల్ మాస్టర్ వేధింపులకు జడిసిన ఐదో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News