: గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ల ధరలు పెరిగాయ్


నాలుగు నెలల వ్యవధిలోనే ఐటీసీ గోల్డ్ ఫ్లేక్ బ్రాండ్ సిగరెట్ల ధరలను మరోసారి పెంచేసింది. 10 గోల్డ్ ఫ్లేక్ ఫిల్టర్ సిగరెట్ల ప్యాక్ ధర రూ.55 నుంచి రూ.59కి పెరిగింది. గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం సిగరెట్ల ధర రూ.55 నుంచి రూ.58కి పెంచుతూ ఐటీసీ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని 18 శాతానికి పెంచింది. ఆ భారాన్ని తగ్గించుకునేందుకే ఐటీసీ అత్యధికంగా విక్రమయ్యే గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ల ధరలను పెంచినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News