: మండేలా బ్రెయిన్ డెడ్?


దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా బ్రెయిన్ డెడ్ స్థితికి చేరారని సమాచారం. మండేలా పరిస్థితి పూర్తిగా విషమించిందని, చికిత్సకు అవయవవాలు స్పందించడం లేదని తెలిసింది. దీనిపై వైద్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News