: పేదల పొట్ట నింపే పూచీ ఇక ప్రభుత్వానిదే


దేశంలో పేదలందరికీ ప్రతీ నెలా ఉచిత బియ్యం, గోధుమలను ఇచ్చే ఆహార భద్రత ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. పార్లమెంటు ఆమోదం కోసం ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం వచ్చే సమావేశాలలో సభలో ప్రవేశపెట్టనుంది. అంతవరకూ ఈ పథకం ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చింది. దీని ద్వారా ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.

  • Loading...

More Telugu News