: హుస్సేన్ సాగర్ ను కాపాడుకుందాం: వీవీఎస్ లక్ష్మణ్


హుస్సేన్ సాగర్ ను కాపాడుకుందామని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మూడు రోజులుగా హైదరాబాద్ యాత్ క్లబ్ లో జరుగుతున్న మాన్ సూన్ రెగెట్టా పోటీలు ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ సెయిలింగ్ కు అనుకూలంగా ఉన్న హుస్సేన్ సాగర్ ను కాపాడుకునేందుకు అందరూ నడుం బిగించాలని కోరాడు. రెగెట్టా పోటీల విజేతలకు బహుమతులు అందించిన లక్ష్మణ్, సెయిలింగ్ పట్ల చిన్నారులు ఆకర్షితులు కావడం శుభపరిణామమని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News