: ఆర్టీసీలో నూరు శాతం సమ్మె ఉండదు: బొత్స


ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుందని ఆర్టీసీ కార్మికసంఘాలు ఢంకా భజాయిస్తున్నాయి. కానీ, బొత్స మాత్రం వందశాతం సమ్మె ఉండదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అంటున్నారు. తెలంగాణ అంశంలో నేతల వ్యక్తిగత అభిప్రాయాలపై తాను స్పందించలేనన్న ఆయన, అధిష్ఠానం నిర్ణయానికి నేతలంతా కట్టుబడి ఉండాలని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేసినట్టు తెలిపారు. సున్నితమైన రాష్ట్ర విభజన అంశంపై ఇతరులను ఇబ్బంది పెట్టేలా మాట్లాడకూడదని బొత్స పార్టీ నేతలకు హితబోధ చేశారు.

  • Loading...

More Telugu News