: కొత్త వాదంతో ఎన్నికల సంఘానికి బొత్స లేఖ


రాష్ట్ర ఎన్నికల సంఘానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. ఈ లేఖలో మూడు దశల పోలింగ్ కు విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్ధించారు. ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల రెండో దశ, మూడో దశ పోలింగుకు ఎక్కువ రోజులు లభిస్తాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News