: కృష్ణుడి కంటే రాముడి పేరిటే ఎక్కువట!
మనదేశ వాసులకు దేవుళ్ళంటే ఎంత పూజ్యభావమో తెలియంది కాదు. పిల్లలకు, నివాసాలకు కూడా దేవుడి పేర్లే పెట్టుకుని తమ భక్తిని చాటుకుంటారు. రామాపురం, కృష్ణాపురం అంటూ ఊళ్ళకూ ఈ తరహా పేర్లను చూస్తుంటాం. 2011 లెక్కల ప్రకారం భారత్ లో మొత్తం 6,77,459 గ్రామాలుండగా వాటిలో రాముడి పేరుతో 3,626 గ్రామాలుండగా.. తర్వాతి స్థానంలో కృష్ణుడు (3,309 గ్రామాలు) ఉన్నాడట.