: హౌరా ఎక్స్ ప్రెస్ లో బాంబు కలకలం


పాండిచ్చేరి-హౌరా ఎక్స్ ప్రెస్ లో నేడు బాంబు కలకలం చెలరేగింది. హౌరా ఎక్స్ ప్రెస్ లో బాంబు ఉందంటూ, ఈ ఉదయం గుర్తు తెలియని వ్యక్తి నుంచి కృష్ణాజిల్లా పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో, వారు హుటాహుటీన రైలును నిలిపివేసి బాంబు స్క్వాడ్ సాయంతో అణువణువు తనిఖీ చేశారు. చివరికి రైల్లో బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News