: తొలిరోజే కోడ్ ఉల్లంఘించిన వైఎస్ విజయమ్మ


వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కోడ్ వెలువడిన తొలిరోజే ఆమె కోడ్ ఉల్లంఘించారు. వరంగల్ జిల్లా మర్రిపెడ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ ప్రభుత్వ కార్యాలయావరణలో నిర్వహించడంపై చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News