sunny leone: సన్నీలియోన్ కు శుభాకాంక్షలు తెలిపిన అమీర్ ఖాన్

  • 38వ పుట్టినరోజును జరుపుకున్న సన్నీలియోన్
  • ట్విట్టర్ ద్వారా అమీర్ ఖాన్ శుభాకాంక్షలు
  • సంతోషంగా ఉండాలని ఆకాంక్ష

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ నిన్న తన 38వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ట్విట్టర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. 'డియర్ సన్నీలియోన్, పుట్టినరోజు శుభాకాంక్షలు. అద్భుతమైన రోజును గడిపావని భావిస్తున్నా. ఈ ఏడాది మొత్తం సంతోషమయంగా ఉండాలని కోరుకుంటున్నా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే' అంటూ అమీర్ ట్వీట్ చేశాడు.

More Telugu News