Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,390, విజయవాడలో 29,400, ప్రొద్దుటూరులో రూ.29,420, ముంబైలో రూ.28,550గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,800, విజయవాడలో 27,300, ప్రొద్దుటూరులో రూ.27,320, చెన్నైలో రూ.27,110, ముంబైలో రూ.28,400గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.38,900, విజయవాడలో 39,000, ప్రొద్దుటూరులో రూ.38,900, ముంబైలో రూ.37,525 వద్ద ముగిసింది.

More Telugu News