: మరింత వడ్డన... నేటి పెట్రోలు, డీజిల్ ధరలు

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరగడంతో అందుకు అనుగుణంగా ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు మరింతగా పెరిగాయి. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 64.11, డీజిల్ - రూ. 54.93
కోల్ కతా: పెట్రోలు - రూ. 67.55, డీజిల్ - రూ. 57.67
ముంబై: పెట్రోలు - రూ. 73.45, డీజిల్ - రూ. 58.47
చెన్నై: పెట్రోలు - రూ. 66.57, డీజిల్ - రూ. 57.92
హైదరాబాద్: పెట్రోలు - రూ. 68.10, డీజిల్ - రూ. 59.82

More Telugu News