Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,450, ప్రొద్దుటూరులో రూ.28,700, ముంబైలో రూ.28,270గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.27,880, ప్రొద్దుటూరులో రూ.26,640, చెన్నైలో రూ.27,090, ముంబైలో రూ.28,120గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.38,200,  ప్రొద్దుటూరులో రూ.38,800, ముంబైలో రూ.38,490 వద్ద ముగిసింది.

More Telugu News