Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,790, విజయవాడలో రూ.29,880, ముంబైలో రూ.29,500గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,180, విజయవాడలో రూ.27,700,  చెన్నైలో రూ.28,260, ముంబైలో రూ.29,350గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.42,500, విజయవాడలో రూ.42,600, ముంబైలో రూ.42,555 వద్ద ముగిసింది.

More Telugu News