: 2030 నాటికి ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాలివే!

2030 నాటికి ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాను ప్రైస్ వాటర్ కూపర్స్ సంస్థ రూపొందించింది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ సంస్థ ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉండి ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా స్థానాన్ని చైనా ఆక్రమించనుందని తెలిపింది. తరువాతి స్థానంలో అమెరికా నిలవనుందని, దాని తరువాత మూడో స్థానంలో భారత్ నిలవనుందని ఈ జాబితా వెల్లడించింది. వాటి వివరాల్లోకి వెళ్తే...

1) చైనా
2) అమెరికా
3) భారత్
4) జపాన్
5) ఇండోనేషియా
6) రష్యా
7) జర్మనీ
8) బ్రెజిల్
9) మెక్సికో
10) యూకే
11) ఫ్రాన్స్
12) టర్కీ
13) సౌదీ అరేబియా
14) సౌత్ కొరియా
15) ఇటలీ
16) ఇరాన్
17) స్పెయిన్
18) కెనడా
19) ఈజిప్ట్
20) పాకిస్థాన్
21) నైజీరియా
22) థాయ్ లాండ్
23) ఆస్ట్రేలియా
24) ఫిలిప్పీన్స్
25) మలేసియా
26) పోలాండ్
27) అర్జెంటీనా
28) బంగ్లాదేశ్
29) వియత్నాం
30) సౌతాఫ్రికా
31) కొలంబియా
32) నెదర్లాండ్స్    

More Telugu News