: ఏడు దశల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు... వివరాలు!

ఉత్తరప్రదేశ్ లో 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ షెడ్యూల్ (7 దశల్లో):
తొలి దశ - 72 సెగ్మెంట్లు
నోటిఫికేషన్: జనవరి 17  
నామినేషన్లకు ఆఖరి తేదీ: జనవరి 24
నామినేషన్ల స్క్రూటినీ ముగింపు: జనవరి 26
నామినేషన్ల విత్ డ్రా: జనవరి 28
ఎన్నికలు: ఫిబ్రవరి 11  

రెండవ దశ - 67 సెగ్మెంట్లు
నోటిఫికేషన్: జనవరి 20
నామినేషన్లకు ఆఖరి తేదీ: జనవరి 27
నామినేషన్ల స్క్రూటినీ ముగింపు: జనవరి 29
నామినేషన్ల విత్ డ్రా: జనవరి 30
ఎన్నికలు: ఫిబ్రవరి 15  

మూడో దశ - 69 సెగ్మెంట్లు
నోటిఫికేషన్: జనవరి 24  
నామినేషన్లకు ఆఖరి తేదీ: జనవరి 31
నామినేషన్ల స్క్రూటినీ ముగింపు: ఫిబ్రవరి 2
నామినేషన్ల విత్ డ్రా: ఫిబ్రవరి 4
ఎన్నికలు: ఫిబ్రవరి 19  

నాలుగో దశ - 53 సెగ్మెంట్లు
నోటిఫికేషన్: జనవరి 30  
నామినేషన్లకు ఆఖరి తేదీ: ఫిబ్రవరి 6
నామినేషన్ల స్క్రూటినీ ముగింపు: ఫిబ్రవరి 7
నామినేషన్ల విత్ డ్రా: ఫిబ్రవరి 9
ఎన్నికలు: ఫిబ్రవరి 23  

ఐదవ దశ - 52 సెగ్మెంట్లు
నోటిఫికేషన్: ఫిబ్రవరి 2
నామినేషన్లకు ఆఖరి తేదీ: ఫిబ్రవరి 9
నామినేషన్ల స్క్రూటినీ ముగింపు: ఫిబ్రవరి 11
నామినేషన్ల విత్ డ్రా: ఫిబ్రవరి 13
ఎన్నికలు: ఫిబ్రవరి 27  

ఆరవ దశ - 49 సెగ్మెంట్లు
నోటిఫికేషన్: ఫిబ్రవరి 8  
నామినేషన్లకు ఆఖరి తేదీ: ఫిబ్రవరి 15
నామినేషన్ల స్క్రూటినీ ముగింపు: ఫిబ్రవరి 16
నామినేషన్ల విత్ డ్రా: ఫిబ్రవరి 18
ఎన్నికలు: మార్చి 4  

ఏడవ దశ - 40 సెగ్మెంట్లు
నోటిఫికేషన్: ఫిబ్రవరి 11  
నామినేషన్లకు ఆఖరి తేదీ: ఫిబ్రవరి 18
నామినేషన్ల స్క్రూటినీ ముగింపు: ఫిబ్రవరి 20
నామినేషన్ల విత్ డ్రా: ఫిబ్రవరి 22
ఎన్నికలు: మార్చి 8 

More Telugu News