: ట్రంప్ కు ఓటేసినందుకు భర్తకు నెల రోజుల వెరైటీ శిక్ష వేసిన భార్య

అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరకు భార్యాభర్తల మధ్య కూడా దూమారాన్ని రేపుతున్నాయి. తాజాగా వాషింగ్టన్ లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఓటు వేసినందుకు ఓ వ్యక్తికి అతని భార్య వెరైటీ శిక్షను విధించింది. నెల రోజుల పాటు శృంగారానికి దూరంగా ఉండాలంటూ భర్తకు తేల్చి చెప్పింది. దీంతో, అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ శిక్ష తనను ఎంతో అసంతృప్తికి గురి చేస్తుందని అతను వాపోయాడు.

More Telugu News