: ఇవి ‘చంద్రన్న బీమా’ ప్రయోజనాలు!

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ప్రారంభించిన ‘చంద్రన్న బీమా’ పథకం ద్వారా 2 కోట్ల అసంఘటిత రంగ కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఈ బీమా గురించిన వివరాలు.. * 17-70 ఏళ్ల వయసున్న వారు రూ.15 చెల్లించి సభ్యులుగా చేరవచ్చు. * ప్రమాద మరణానికి/ శాశ్వత అంగవైకల్యానికి - రూ.5. లక్షల బీమా * పాక్షిక అంగవైకల్యానికి - రూ.3 లక్షల 62 వేల 500 బీమా * సహజ మరణానికి - రూ.30 వేలు బీమా * చంద్రన్న బీమా కాల్ సెంటర్ నెం.155214 * మరణించిన 15 రోజుల్లో ఇంటికి బీమా డబ్బులు * ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల పిల్లలకు రూ.1200 చొప్పున ఉపకార వేతనం

More Telugu News