ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో వారం రోజుల్లో మా ఇంట్లో కవలలు సందడి చేస్తారు: యాంకర్ ఉదయభాను

Sun, Aug 28, 2016, 08:05 PM
Related Image తన గర్భంలో ప్రస్తుతం కవల పిల్లలున్నారని, తమ ఇంట్లో పిల్లల సందడి మొదలవుతుందని, మరో వారం రోజుల్లో తల్లి కాబోతున్న టీవీ స్టార్ యాంకర్ ఉదయభాను చెప్పింది. తమ కుటుంబంలో ఇద్దరు కొత్త వ్యక్తులు రానున్నారనే విషయం తలచుకుంటే ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది. గర్భవతిగా ఉండటం వల్లే తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చానని చెప్పింది. కాగా, పదేళ్ల క్రితం బిజినెస్ మెన్ విజయ్ తో ఉదయ భాను వివాహం జరిగింది.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Articles (Latest)
Articles (Education)