ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మెక్సికోలో కళ్లు తెరిచిన జీసస్ విగ్రహం!... అద్భుతమంటున్న భక్తులు... సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Fri, Aug 12, 2016, 07:41 AM
Related Image మెక్సికోలో నిజంగా అద్భుతమే జరిగిందంటున్నారు ఆ దేశ క్రైస్తవులు. మెక్సికోలోని ఓ చర్చిలో ఏర్పాటు చేసిన జీసస్ విగ్రహం కళ్లు తెరిచింది. కళ్లు తెరచుకుని ఉన్నట్లే రూపొందించిన సదరు విగ్రహం లిప్త పాటు కాలంలో కళ్లు మూసి తెరచింది. అశ్చర్యకరమైన ఈ సన్నివేశం వీడియోలోనూ రికార్డైంది. ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎక్కిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న మెక్సికో క్రైస్తవులు సదరు చర్చికి తండోపతండాలుగా వెళుతున్నారు. ఇక దీనిపై సమాచారం అందుకున్న శాస్త్రవేత్తలు కూడా విగ్రహం కళ్లు తెరవడానికి గల కారణాలను అన్వేషించే పనిని ప్రారంభించారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Articles (Latest)
Articles (Education)