ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అతని వీడ్కోలు మ్యాచే నా తొలి మ్యాచ్: మురళీ విజయ్

Thu, Jun 30, 2016, 08:43 PM
Related Image టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేతో తన అనుబంధాన్ని ఆటగాడు మురళీ విజయ్ గుర్తుచేసుకున్నాడు. కాకతాళీయంగా కుంబ్లే క్రికెట్ నుంచి వైదొలగిన చివరి మ్యాచ్ లోనే తాను అరంగేట్రం చేశానని అన్నాడు. తాను కుంబ్లేకు పెద్ద అభిమానినని మురళీ విజయ్ తెలిపాడు. కుంబ్లేను యువకుడిగా ఉన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నానని అన్నాడు. ఆయన నుంచి యువ క్రికెటర్లు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పాడు. కుంబ్లే టీమిండియా కోచ్ గా ఎంపిక కావడం జట్టుకు లాభదాయకమని మురళీ విజయ్ తెలిపాడు.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Articles (Latest)
Articles (Education)