ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాజల్ అందంగా ఉంటుంది...సమంత అంతకంటే అందగత్తె!: మహేష్ బాబు

Tue, May 17, 2016, 03:31 PM
Related Image 'బ్రహ్మోత్సవం' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూలో మహేష్, కాజల్ లను సమంత సరదాగా ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంగా ర్యాపిడ్ రౌండ్ ప్రశ్నలు అంటూ మహేష్ కు సింగిల్ వర్డ్ ప్రశ్నలు వేసి, అతని నుంచి చక్కని సమాధానాలు రాబట్టింది. ఆ ప్రశ్నలు, జవాబులు...

సమంత: శ్రీకాంత్ అడ్డాల?
మహేష్ : మంచి భావుకుడు, మంచి మనిషి.
సమంత: కాజల్?
మహేష్ : (కాసేపు ఆలోచించి) బ్యూటిఫుల్
సమంత : సమంత?
మహేష్ : (చిలిపిగా చూస్తూ) ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ (సమంత ముఖంలో మెరుపు)
సమంత : సత్యరాజ్ తో అనుభవం?
మహేష్ : నేను పని చేసిన వారిలో 'ఉత్తమ నటుడు'
సమంత: జయసుధ?
మహేష్ : స్పాంటేనియస్ యాక్ట్రెస్
సమంత : రావు రమేష్?
మహేష్ : టెరిఫిక్ యాక్టర్
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Articles (Latest)
Articles (Education)