ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగశౌర్య, నిహారికల 'ఒక మనసు' టీజర్ విడుదల

Sun, May 15, 2016, 04:25 PM
Related Image నాగశౌర్య, నిహారిక కొణిదెల జంటగా రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ నిర్మించిన 'ఒక మనసు' టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ మాట్లాడుతూ, 'ఒక మనసు' సినిమా అద్భుతమైన దృశ్యకావ్యమని అన్నారు. విశాఖపట్టణం, అరకుల్లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా కథే హీరో అని, పూర్తి తెలుగుదనం కలిగిన ఆహ్లాదకరమైన సినిమా అని వారు చెప్పారు. గతంలో 'మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు' సినిమాను రూపొందించిన రామరాజు ఉత్తమ అభిరుచి కలిగిన దర్శకుడని, ఆయన ఊహలకు తగ్గట్టుగా ఈ సినిమాను తీర్చిదిద్దారని యూనిట్ తెలిపింది.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Articles (Latest)
Articles (Education)