ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

‘కాంకర్’లో పాకిస్తానీ నటులు అద్భుతంగా నటిస్తున్నారు: విద్యాబాలన్

Sat, Apr 30, 2016, 09:57 PM
Related Image జిందగీ ఛానెల్ లో ప్రసారమవుతున్న పాకిస్తానీ సీరియల్ ‘కాంకర్’లో నటీనటులు అద్భుతంగా నటిస్తున్నారని బాలీవుడ్ భామ విద్యాబాలన్ కితాబు ఇచ్చింది. మేరి హర్జాయ్, ఏక్ మెహబ్బత్ కే బాద్ డ్రామాల రచనా శైలి అద్భుతంగా ఉందని చెప్పింది. ఈ సీరియల్స్ లో ముఖ్యంగా స్త్రీ పాత్రలు తనకు తెగనచ్చేశాయంది. మేకప్ తో పాటు, వారి నటన తనను కట్టిపడేస్తోందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ సీరియల్స్ చూడ్డం ఈమధ్యనే తనకు అలవాటైందని ‘డర్టీ పిక్చర్’ చిత్రంలోని ‘ఊలాలా ఊలాల..’ పాటతో కుర్రకారును ఊపేసిన విద్యాబాలన్ సెలవిచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Articles (Latest)
Articles (Education)