ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఢిల్లీ వీధుల్లో అమితాబ్ నడుస్తుంటే... గుర్తించని ప్రజలు!

Sun, Mar 13, 2016, 08:17 AM
Related Image లెజండరీ హీరో అమితాబ్ బచ్చన్ ఢిల్లీ వీధుల్లో నడుస్తుంటే ఎవరూ గుర్తు పట్టలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన అధికారిక బ్లాగ్ లో వివరించి ఫోటోలు పెట్టారు. షూజిత్ సర్కారు తదుపరి సినిమా కోసం తాను వీధుల్లో నడవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. తనను ఎవరూ గుర్తు పట్టనంత సహజంగా మేకప్ వేసిన ఆర్టిస్టుదే ఈ క్రెడిట్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఖాకీ ట్రౌజర్, బ్లాక్ జాకెట్, కాలుష్యం బారిన పడకుండా ముఖానికి మాస్క్ ధరించిన ఫోటోను అమితాబ్ బ్లాగ్ లో ఉంచారు. ఆ ఫోటోను మీరూ చూడవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Articles (Latest)
Articles (Education)