ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

Fri, Jan 29, 2016, 06:24 AM
Related Image వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.27,200, ప్రొద్దుటూరులో రూ.27,050, చెన్నైలో రూ.27,190, ముంబైలో రూ.26,950గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.26,660, ప్రొద్దుటూరులో రూ.25,110, చెన్నైలో రూ.25,420, ముంబైలో రూ.26,800గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.35,200, ప్రొద్దుటూరులో రూ.35,000, చెన్నైలో రూ.35,485, ముంబైలో రూ.35,485 వద్ద ముగిసింది.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Articles (Latest)
Articles (Education)