ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

Thu, Jan 21, 2016, 07:40 AM
Related Image వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర విజయవాడలో రూ.26,580, ప్రొద్దుటూరులో రూ.26,500, చెన్నైలో రూ.26,550, ముంబైలో రూ.26,445గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర విజయవాడలో రూ.24,750, ప్రొద్దుటూరులో రూ.24,540, చెన్నైలో రూ.24,820, ముంబైలో రూ.26,295గా ఉంది. వెండి కిలో ధర విజయవాడలో రూ.34,600, ప్రొద్దుటూరులో రూ.34,200, చెన్నైలో రూ.34,650, ముంబైలో రూ.34,715 వద్ద ముగిసింది.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Articles (Latest)
Articles (Education)