ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అశ్లీలాన్ని వెతకడంలో మనమే ఫస్ట్ అట!

Thu, Oct 08, 2015, 11:35 AM
Related Image నిషేధమున్నా, లేకున్నా గూగుల్ లో అశ్లీలాన్ని వెతుకుతున్న వారిలో భారతీయులే ముందున్నారట. గూగుల్ ట్రెండ్ అందించిన గణాంకాల ప్రకారం 'పోర్న్' సైట్లను వెతుకుతూ, వాటిని తిలకించే వారు అధికంగా ఉన్న టాప్-10 నగరాల్లో ఆరు భారత నగరాలే ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు పూణె, ముంబై, హౌరా, బెంగళూరు ఈ జాబితాలో ఉండగా, యూపీలోని చిన్న పట్టణం ఉన్నావో 'చిన్నారుల అశ్లీలం'పై అధికంగా సెర్చ్ చేస్తున్నదట.
2008 నుంచి ఈ డేటాను కంపైల్ చేయగా, పూణె నగరం నుంచి 'యానిమల్ సెక్స్'పై అధికంగా సెర్చ్ వచ్చిందని, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల వాసులు 'రేప్ పోర్న్' అనే పదాన్ని అధికంగా వెతికారని గూగుల్ వెల్లడించింది. కాగా, ఈ గణాంకాలు పూర్తి వాస్తవం కాకపోవచ్చని, ఇండియాలో క్రిప్టోగ్రఫీ సరిగ్గా అమలు కాకపోవడం వల్ల మిగతా ప్రపంచ నగరాల వివరాలు నమోదు కాలేదని సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ నిపుణుడు అజిత్ హత్తీ వ్యాఖ్యానించారు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Articles (Latest)
Articles (Education)