Cooking Oils: ఏ వంటకు ఏ నూనె వాడాలో తెలుసా?

Do you know which oil to use for which dish
మనం ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపే ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో వంట నూనె ఒకటి. వంట నూనె లేకుండా వంట చేయలేం. చేసినా టేస్ట్ ఉండదు. అయితే, ఏది మంచి నూనె అన్నది ఓ సమస్య. అలాగే చాలామందికి ఏ వంటకు ఏ నూనె వాడాలి అనే అనుమానం ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇంటర్నెట్‌లో మీరు చాలాసార్లు సెర్చ్ చేసే ఉంటారు. 

కానీ చాలా మంది వంట నూనెల విషయంలో ఏ మాత్రం జాగ్రత్తగా ఉండరు. వంట నూనెనే కదా అని ఏది పడితే అది వాడుతుంటారు. కానీ  ఆరోగ్యానికి మేలు చేస్తుందా? చేయదా? అని తెలుసుకోకుండా వాడితే మాత్రం ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది.  అందుకే ఏ వంట నూనె మంచిదో తెలుసుకోవాలి. ప్ర‌స్తుతం మార్కెట్‌లో నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్, వేరుశనగ నూనె ఇలా ప‌లు ర‌కాల ఆయిల్స్ దొరుకుతున్నాయి. వీటిలో అసలు ఏ వంట నూనె ఆరోగ్యానికి మేలు చేస్తుంది? ఏ వంటకు ఏ నూనె వాడాలి? అనేది ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.
Cooking Oils
Dish
Sunflower Oil

More Telugu News