Pawan Kalyan: పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేక బస్సులో వచ్చిన మెగా కుటుంబం

Mega family members arrives Kasarapalli for Pawan Kalyan oath taking ceremony

  • ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్
  • నేడు ప్రమాణ స్వీకారం
  • కేసరపల్లి ఐటీ పార్కు వద్దకు చేరుకున్న మెగా కుటుంబ సభ్యులు

జనసేనాని పవన్ కల్యాణ్ నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. పవన్ కల్యాణ్ కు రాష్ట్ర ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవి లభించడంతో మెగా కుటుంబంలో ఆనందం అంబరాన్నంటుతోంది. ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్న కేసరపల్లి ఐటీ పార్కు వద్దకు మెగా కుటుంబ సభ్యులు ప్రత్యేక బస్సులో విచ్చేశారు. నాగబాబు, సురేఖ, సాయిదుర్గాతేజ్, నిహారిక, శ్రీజ, అకీరా, ఆద్య తదితరులు వేదిక వద్దకు చేరుకున్నారు.

Pawan Kalyan
Oath Taking
Deputy CM
Mega Family
Janasena
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News