Portable AC: పోర్టబుల్ ఏసీ.. ఏ రూమ్ లోకి అయినా తీసుకెళ్లి కూల్ అవొచ్చు..!
విపరీతమైన ఎండలు.. ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెట్టినా గాలి ఆడని పరిస్థితి. కూలర్లతో కూలింగ్ సరిపోవట్లేదు.. ఏసీ ఉన్నా బాధ తీరదు. బెడ్రూంలో ఏసీ ఉంటే.. పగలంతా హాల్లో చెమటలు తప్పవు. హాల్లో ఏసీ ఉంటే.. రాత్రి బెడ్రూంలో నిద్ర పోయేందుకు తిప్పలు తప్పవు. ఇలాంటి వారికి పోర్టబుల్ ఏసీలతో ఎంతో ప్రయోజనం ఉంటుంది. కావాల్సిన చోటికి ఈ ఏసీని తీసుకెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. ఆ వివరాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందామా..
పోర్టబుల్ ఏసీ.. ఏ గదిలోకైనా తీసుకెళ్లి కూల్ అవొచ్చు
పోర్టబుల్ ఏసీ.. ఏ గదిలోకైనా తీసుకెళ్లి కూల్ అవొచ్చు