V.V Lakshminarayana: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైన చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో

Chandrababu attends Lakshminarayana daughters wedding reception

  • ఘనంగా జరిగిన వీవీ లక్ష్మీనారాయణ కుమార్తె వివాహ రిసెప్షన్ 
  • శుక్రవారం జూబ్లీహిల్స్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో రిసెప్షన్
  • వధూవరులు నిత్య- నాగార్జునలను ఆశీర్వదించిన  చంద్రబాబు

శుక్రవారం జూబ్లీహిల్స్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో జరిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కుమార్తె వివాహ రిసెప్షన్ కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వధూవరులు నిత్య- నాగార్జున లను  టీడీపీ అధినేత ఆశీర్వదించారు.


V.V Lakshminarayana
Chandrababu
Telugudesam
Wedding
Hyderabad
CBI
  • Loading...

More Telugu News