venkatesh: నంది అవార్డులపై హీరో వెంకటేశ్ కీలక వ్యాఖ్యలు

Hero Venkatesh on Nandi Awards
  • అవార్డుల గురించి ఆలోచించడం లేదన్న విక్టరీ వెంకటేశ్
  • ఇస్తే ఇవ్వొచ్చు.. లేదంటే లేదని వ్యాఖ్య
  • అవార్డులు ఉత్సాహాన్నిస్తాయని అభిప్రాయపడ్డ నటుడు
నంది అవార్డులపై ప్రముఖ సినీ నటుడు వెంకటేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఎలాంటి అవార్డుల గురించి ఆలోచించడం లేదన్నారు. అవార్డులు ఇస్తే ఇవ్వొచ్చు... లేదంటే లేదు అన్నారు. కానీ సినీ పరిశ్రమకు అవార్డులు ఇస్తే మాత్రం అవి తమకు ఉత్సాహాన్ని అందిస్తాయన్నారు.
venkatesh
Venkatesh Daggubati
nandi awards

More Telugu News