Raghu Rama Krishna Raju: అమ్మ ఒడిలో రఘురామకృష్ణరాజు... ఫొటో ఇదిగో!

Raghurama Krishna shares memorable photos of his mother

  • నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం... రఘురామ పుట్టినరోజు
  • మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపిన రఘురామ
  • వెలకట్టలేని ప్రేమకు ప్రతిరూపం అమ్మ అంటూ ట్వీట్

ఇవాళ (మే 14) అంతర్జాతీయ మాతృ దినోత్సవం. అంతేకాదు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రోజు పుట్టినరోజు కూడా. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. వెలకట్టలేని ప్రేమకు ప్రతిరూపం అమ్మ అని అభివర్ణించారు. మాతృమూర్తులందరికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అంటూ రఘురామ ట్వీట్ చేశారు. 

అంతేకాదు, తన మాతృమూర్తి ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. అమ్మ ఒడిలో ఉన్న చిన్ననాటి రఘురామకృష్ణరాజును ఒక ఫొటోలో చూడొచ్చు. 

Raghu Rama Krishna Raju
Mother
Mother's Day
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News