Surekha Vani: సురేఖ వాణి కూతురు సుప్రీత పుట్టినరోజు వేడుకలు.. వీడియో ఇదిగో!

Surekha Vani daughter Supritha birthday celebrations

  • ఘనంగా సుప్రీత 21వ బర్త్ డే సెలబ్రేషన్స్
  • పార్టీలో హాట్ గా కనిపించిన తల్లీకూతుళ్లు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో 

ప్రముఖ సినీ నటి సురేఖవాణి కుమార్తె సుప్రీత 21వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సెలబ్రేషన్స్ ను సురేఖ గ్రాండ్ గా నిర్వహించింది. ఈ వేడుకల్లో తల్లీ, కూతురు ఇద్దరూ చాలా హాట్ గా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా సుప్రీతకు గ్రీటింగ్స్ చెపుతూ, మంచి భవిష్యత్తు ఉండాలని ట్వీట్లు చేస్తున్నారు.  

  • Loading...

More Telugu News