Chiranjeevi: సోషల్ మీడియాలో సందడి చేస్తున్న చిరంజీవి లేటెస్ట్ స్టిల్స్

Chiranjeevi latest stills gone viral
  • చిరంజీవి తాజా ఫొటోషూట్
  • స్లిమ్ లుక్ లో అదరగొడుతున్న మెగాస్టార్
  • అభిమానులకు కనువిందు చేస్తున్న స్టిల్స్
  • కొత్త సినిమాలతో చిరంజీవి బిజీ

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన కొత్త చిత్రాలను పరుగులు పెట్టిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేశ్ దర్శకత్వంలో బోళా శంకర్, బాబీ దర్శకత్వంలో సినిమాతో చిరు బిజీగా ఉన్నారు. కొత్త సినిమాల కోసం బాగా స్లిమ్ గా మారిన చిరంజీవి తన లేటెస్ట్ స్టిల్స్ లో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఓ ఫొటో షూట్ లో చిరంజీవి పలు రకాల డ్రెస్సులు ధరించి పోజులిచ్చారు. ఈ స్టిల్స్ అభిమానులకు కనులవిందు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News