Chiranjeevi: హైదరాబాదులో 'పక్కా కమర్షియల్' ప్రీ రిలీజ్ ఈవెంట్... ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి

  • గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా పక్కా కమర్షియల్
  • మారుతి దర్శకత్వంలో చిత్రం
  • జులై 1న సినిమా రిలీజ్
Chiranjeevi attends Gopi Chand Pakka Commerical Pre Release event

గోపీచంద్ కొత్త చిత్రం 'పక్కా కమర్షియల్' నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశీ ఖన్నా కథానాయిక. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ నిర్మించాయి. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 'పక్కా కమర్షియల్' చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఈ చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News