Judges: ఏపీలో 57 మంది జిల్లా, అదనపు జడ్జిల బదిలీలు

  • ఏపీలో భారీగా న్యాయమూర్తుల బదిలీలు
  • వివిధ జిల్లాల జడ్జిలుగా నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
Transfers for judges in AP

ఏపీలో భారీగా న్యాయమూర్తుల బదిలీలు చేపట్టారు. 57 మంది జిల్లా, అదనపు జడ్జిలకు స్థానచలనం కలిగింది. న్యాయమూర్తుల బదిలీలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రధాన న్యాయమూర్తులుగా బదిలీ అయింది వీరే...

తూర్పు గోదావరి జిల్లా- పి.వెంకట జ్యోతిర్మయి
కడప జిల్లా- ఎన్.సలోమన్ రాజు
పశ్చిమ గోదావరి- సి.పురుషోత్తం కుమార్
చిత్తూరు జిల్లా- ఇ.భీమారావు
గుంటూరు జిల్లా- వైవీఎస్ పార్థసారథి
అనంతపురం జిల్లా- జి.శ్రీనివాస్
కృష్ణా జిల్లా- అరుణ సారిక
ప్రకాశం జిల్లా- ఎ.భారతి

More Telugu News