YS Jagan: కోడెల స్టేడియంలో జ‌గ‌న్ స‌భ‌.. వాలంటీర్ల‌కు సీఎం స‌న్మానం

ap cm jagan tour in narasaraopet tomorrow
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు న‌ర‌స‌రావుపేట ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ప‌ట్ట‌ణంలోని కోడెల శివ‌ప్ర‌సాద‌రావు స్టేడియంలో జ‌ర‌గ‌నున్న ఓ స‌భ‌లో జ‌గ‌న్ పాలుపంచుకోనున్నారు. గ్రామ,వార్డు వ‌లంటీర్ల‌ను స‌న్మానించేందుకు జ‌గ‌న్ ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మాన్ని బుధ‌వార‌మే నిర్వ‌హించాల్సి ఉన్నా.. ఢిల్లీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో దానిని గురువారానికి వాయిదా వేశారు.
Go Back to Shorts
YS Jagan
AP CM
Narasaraopet
KOdela Stadium

More Telugu News