IPL 2022: కోల్‌క‌తాను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన‌ బెంగ‌ళూరు

bengalore team wins toss
  • బెంగ‌ళూరు,కోల్‌క‌తాల మ‌ధ్య మ్యాచ్‌
  • టాస్ గెలిచిన బెంగ‌ళూరు
  • ఫీల్డింగ్ ఎంచుకున్న రాయ‌ల్స్ జ‌ట్టు

క్రికెట్ అభిమానుల‌ను వెర్రెత్తిస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) తాజా సీజ‌న్‌లో భాగంగా బుధ‌వారం నాడు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి టాస్ గెలిచిన బెంగ‌ళూరు జ‌ట్టు కోల్‌క‌తాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ న‌వీ ముంబైలోని డాక్ట‌ర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడెమీలో జ‌ర‌గ‌నుంది.

  • Loading...

More Telugu News