Sebastian PC 524: కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్ పీసీ 524' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

Kiran Abbavaram Sebastian trailer to be released
షార్ట్స్‌లో చూడండి
యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'సెబాస్టియన్ పీసీ 524' చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 28న ఉదయం 11.04 గంటలకు విడుదల కానుంది. కాగా, ఈ ట్రైలర్ కు సంబంధించిన గ్లింప్స్ వీడియో రేపు ఉదయం 11.04 గంటలకు రిలీజ్ చేయనున్నారు. కాగా, 'సెబాస్టియన్ పీసీ 524' చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. జోవిత సినిమాస్, ఎలైట్ గ్రూప్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రానికి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన కోమలి ప్రసాద్, నువేక్ష నటించారు. జిబ్రాన్ సంగీతం అందించాడు.
Go Back to Shorts
Sebastian PC 524
Trailer
Kiran Abbavaram
Glimpse
Tollywood

More Telugu News