Drunken Drive: ఆ రెండు రోజుల్లో డ్రంకెన్ డ్రైవ్ లో ఎక్కువగా పట్టుబడింది ఐటీ ఉద్యోగులే!

  • సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత నెలాఖరులో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
  • 345 మందిని పట్టుకున్న పోలీసులు
  • మాదాపూర్, గచ్చిబౌలికి చెందిన వారే ఎక్కువ
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత నెల 29, 30 తేదీల్లో మద్యం తాగి వాహనం నడుపుతున్న 345 మందిని పట్టుకున్నట్టు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ వారిలో అత్యధిక శాతం మంది మాదాపూర్, గచ్చిబౌలికి చెందిన ఐటీ ఉద్యోగులే అని చెప్పారు.
Drunken Drive
cyberabad
Madapur
Gacchibowli

More Telugu News