పెళ్లికూతురి అలంకారంలో నగ్నంగా ఫొటో షూట్... చంపేస్తామంటున్న సంప్రదాయవాదులు!
- ప్రాణాల మీదకు తెచ్చిన ఫొటోగ్రాఫర్ కళాత్మకత
- పెళ్లికూతురిలా అలంకరించి నగ్న ఫొటోలు తీసిన ప్రీతమ్ మిత్రా
- హత్య చేస్తామని బెదిరిస్తున్న సంప్రదాయవాదులు
నుదుటన పెద్ద బొట్టు, తలపై బెంగాలీ వధువు అలంకరించుకునే కిరీటం పెట్టాడు. ఫొటో షూట్ అయితే బాగానే వచ్చింది కానీ, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన తరువాత ప్రీతమ్ కు చిక్కులు ఎదురయ్యాయి. సంప్రదాయాలను ఆయన దెబ్బతీశాడంటూ బెదిరింపులు వచ్చాయి. ఆ ఫొటోలు తొలగించకుంటే హత్య చేస్తామని ఫోన్లు చేసి మరీ బెదిరిస్తుండటంతో ప్రీతమ్ ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాడు.