panner selvam: నీరు విడుద‌ల చేయండి: చంద్ర‌బాబుకి పన్నీర్‌ సెల్వం లేఖ

చెన్నై తాగునీటి అవసరాలకు గానూ కృష్ణా జలాలను విడుదల చేయాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం కోరారు. తెలుగుగంగ పథకం కింద ఈ నీరు వ‌ద‌లాల‌ని పేర్కొన్నారు. ఆ జ‌లాలను కండలేరు జలాశయానికి విడుదల చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి ఓ లేఖ‌ను రాశారు.

  • Loading...

More Telugu News