: రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరాను: దిగ్విజయ్ సింగ్
రాష్ట్ర విభజన, సమైక్యాంధ్రప్రదేశ్ పై రోడ్ మ్యాప్ ఇవ్వాలని సీఎం, పీసీసీ చీఫ్, డిప్యుటీ సీఎం లను కోరానని రాష్ట్రవ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. బెంగళూరులో ఈ ఉదయం ఆయన మాట్లాడుతూ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి పార్టీ నేతలంతా కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.