: గుజరాత్ ఒప్పుకుంటేనే ఏపీకి అదనపు గ్యాస్ ఇవ్వగలం: సింథియా


ఆంధ్రప్రదేశ్ కు అదనపు గ్యాస్ ఇవ్వాలంటే గుజరాత్ అంగీకరించాల్సి ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సింథియా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్-గుజరాత్ రాష్ట్రాల మధ్య గ్యాస్ ఒప్పందం ఉన్నందున ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనను కలిసి, అదనపు గ్యాస్ ఇవ్వాలని కోరారని సింథియా వెల్లడించారు. అయితే, ఏపీకి ప్రత్యేకంగా కేటాయించలేమని,గ్యాస్ కొరత దేశవ్యాప్తం నెలకొందని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News