: పెరిగిన బంగారం ధర 02-07-2013 Tue 13:22 | హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు బంగారం ధర 400 రూపాయలకు పైగా పెరిగింది. 24క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.26,590, 22క్యారట్ల బంగారం ధర 25,200 వద్ద ట్రేడింగ్ నడుస్తోంది. కిలో వెండి ధర 41,000రూపాయలు పలుకుతోంది.