: ఫోర్డ్ కారులో గంజాయి రవాణా 02-07-2013 Tue 11:14 | ఫో్ర్ట్ ఐకాన్ కారులో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తుండగా.. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను కారుతోపాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.