: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు అస్వస్థత


మాజీ మంత్రి, జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు, మోపిదేవి వెంకటరమణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చంచల్ గూడ జైలు అధికారులు చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News